నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ రాష్ట్ర ముఖ్య నేత , ఓ ఎమ్మెల్యేల రూ.600 కోట్ల విలువ చేసే భూములకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయాలని కలెక్టర్ కు పంపించారు. అందుకు సదరు కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో వెంటనే అక్కడి బదిలీ చేయించారు. మరో ఐపీఎస్ అధికారి ఏకంగా స్టేజి మీదే జయహో మంత్రి అంటూ భక్తిని చాటుకోని బిందాసుగా ఉన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ తన సీట్లో కూర్చోక ముందే…అధికార పార్టీ…