Karimnagar:గంగులపై భూ కబ్జా ఆరోపణలు.. కేసిఆర్ కు బాధితుడి విజ్ఞప్తి..

Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ పై భూదందా ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.  తన భూమి కబ్జా చేసి తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు వాపోతున్న  వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తక్షణమే గంగుల కమలాకర్ పై చర్చలు తీసుకోని తన భూమిని ఇప్పించిమని  ముఖ్యమంత్రి కెసిఆర్ ను బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా వీడియోలో భూ కబ్జా పై  బాధితుడు వెంకటరమణ మాట్లాడుతూ.. తన భూమికి సంభందించిన ఆధారాలు ఉన్నాయని.. మంత్రి అండతో…

Read More

జనగాం బీఆర్ఎస్ లో ముసలం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..

Telanganapolitics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగాం టిఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా బి ఆర్ ఎస్ నాయకులతో హైదరాబాద్ టూరిజంలో సమావేశమయ్యారు. అనూహ్యంగా టూరిజంలో ఎమ్మెల్యే ప్రత్యక్షమవడంతో అవాకవ్వడం నేతలవంతయింది. కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందామని మాత్రమే వచ్చినట్లు తెలిపారు.ఇలాంటి అనైతిక చర్యలను పార్టీ అధిష్టానం ఉపేక్షించదని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని…

Read More

పాత్రికేయుడు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Hyderabad: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి 2023 సంవత్సరానికి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ సంవత్సరం పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు…

Read More

Suryapeta: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బహుమతుల ప్రధానం..

Suryapeta: బాలెం సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి. శైలజ పతాకావిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను ప్రిన్సిపల్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. అనంతరం  క్రీడా పోటీలలో  విజేతలుగా నిలిచిన విద్యార్థినిలకు  ఎంపీపీ రవీందర్ రెడ్డి,  జెట్పీటిసి బిక్షం  బహుమతులను అందజేశారు.  విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ.. ప్రభుత్వ డిగ్రీ…

Read More

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ రాష్ట్ర ముఖ్య నేత , ఓ ఎమ్మెల్యేల రూ.600 కోట్ల  విలువ చేసే భూములకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయాలని కలెక్టర్ కు పంపించారు. అందుకు సదరు కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో వెంటనే అక్కడి బదిలీ చేయించారు. మరో ఐపీఎస్ అధికారి ఏకంగా స్టేజి మీదే జయహో మంత్రి అంటూ భక్తిని చాటుకోని బిందాసుగా ఉన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ తన సీట్లో కూర్చోక ముందే…అధికార పార్టీ…

Read More

పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో గద్దర్, జహీర్ అలీ ఖాన్ సంస్కరణ సభ..

Telangana : పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ,సియసత్ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జహీర్ అలి ఖాన్ ల స్మారక సభ నిర్వహించారు. వీరి ఆకస్మిక మరణం తో రాష్ర్టం ఒక్కసారి ఉలిక్కి పడింది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్మాల అన్నారు. సియాసత్ పత్రిక యాజమాన్యం ఎప్పుడూ ప్రజల పక్షం నిలబడిందని ..పాత బస్తీ నిరుపేద మహిళల అభివృద్ది కోసం చాలా సహాయంగా నిలబడ్డారు…

Read More

సంస్కృతి,సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి: మంత్రి జగదీష్ రెడ్డి

Suryapeta: బోనాల పండుగ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.గ్రామ దేవతలను ఆరాధించి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం శతాబ్దాల క్రితం మొదలైందని ఆయన చెప్పారు.అటువంటి అనవాయితీని కొనసాగిస్తూ క్రమశిక్షణ తో బోనాల పండుగ నిర్వహించుకుంటున్న సూర్యపేట పట్టణ ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యపేట పట్టణంలోనీ అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఊర ముత్యాలమ్మ బోనల పండుగను పురస్కరించుకుని మంత్రి జగదీష్ రెడ్డి,ఆయన సతీమణి సునీతా…

Read More

యోగి-యోగ్యత.. “జీవన సాఫల్య పురస్కారం”..

ఆర్. దిలీప్ రెడ్డి : ( సీనియర్ జర్నలిస్ట్) 83 సంవత్సరాల పెద్దమనిషి  వెనక్కి తిరిగి చూసుకుంటే…. 42 సంవత్సరాలకు పైబడి పర్యావరణ పరమైన ప్రజాజీవితాన్ని …నిరంతరాయంగా కొనసాగించడం! వ్యవసాయోద్యమాలు, కాలుష్య వ్యతిరేక పోరాటాలు, అణు రియాక్టర్ రాకను అడ్డుకోవడం, ఫ్లోరోసిస్ పై ఆందోళనలు, నీళ్ల కోసం నిరసనలు, యురేనియం తవ్వకాల్ని నిలువరించడం…. ఇలా ఒక్కటేమిటి! “ఆతడనేక యుద్దముల ఆరితేరిన యోద్ద…” అన్నట్టు ముందుండి ఎందరెందరినో నడిపించారు. జర్నలిస్టులు, న్యాయవాదులు, యాక్టివిస్టులు… ఇలా ఎవరెవరికైనా రిసోర్స్ పర్సన్…

Read More

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభం..

సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్   శైలజ  శనివారం ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్  సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సోమవారం…

Read More

కారు స్పీడును అందుకోగలరా?

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల రణరంగానికి  రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల వేదికగా అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. బరాబర్‌ మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఇప్పుడున్న వాటికంటే ఏడెనిమిది సీట్లు ఎక్కువగానే గెలుస్తామని సీఎం కేసీఆర్‌ ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తే, బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని ఆ పార్టీ పాతిక సీట్లను మించి గెలవదని టిపిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ చెబుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే…

Read More
Optimized by Optimole