Etvdhee: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో మంది యువత ప్రతిభను వెలికి తీసే ప్రముఖ డాన్స్ షో ఢీ కొరియో గ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫి వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చైతన్య.. గత్యంతరం లేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతోంది.
(చైతన్య మాస్టర్ సెల్ఫి వీడియో)
నోట్: ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. మిమ్మల్ని నమ్ముకుని మీ పైనే ఆశలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకూ పుత్ర శోకం మిగల్చకండి.