sanatandharma: ‘సనాతన ధర్మం’పై పవర్ స్టార్ లాగే ఉదయనిధి..!
Nancharaiah merugumala senior journalist: సనాతన ధర్మాన్ని డెంగీతో పోల్చిన ఉదయనిధి తల్లి దుర్గ గుడుల్లో మొక్కుతుంటే, ‘సనాతన ధర్మం’ నినాదం ఎత్తుకున్న డెప్టీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఒరిగేదేంటో! సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు మంత్రి, డీఎంకే ‘యువరాజు’ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, ‘‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బు డెంగీ, మలేరియా వంటిది,’’ అని ప్రకటించి బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత,…