రాజ్యసభలో మోదీ భావోద్వేగం!
రాజ్యసభలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ విపక్ష సభ్యులు గులాం నబీ ఆజాద్ పదవి సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అధికారం, పదవులు వస్తుంటాయ్, పోతుంటాయ్, వ్యక్తిగా ఎలా ఉండాలో ఆజాద్ ని చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆజాద్ తెలుసని, కాశ్మీర్ లో గుజరాత్ యాత్రికులపై దాడి జరిగినపుడు ఫోన్ చేసి కన్నీటి పర్యంతంమయ్యారని మోదీ గుర్తుచేశారు. ఆజాద్ గొప్ప స్నేహితుడు,…