Ayodhya: రాముడిని దర్శించుకున్న హనుమాన్.. భక్తిని చాటుకున్ననెటిజన్స్..!
AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది? తెల్సుకుందాం..! హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం…
Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!
Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…
Rammandir : 500 ఏళ్ల స్వప్నం సాకారంకాబోతోంది.!
AyodhyaRammandir: 500 వందల ఏళ్ల స్వప్నం.. వేల మంది త్యాగం.. కోట్లాది మంది చిరకాల వాంఛ.. సాకారమయ్యే శుభ తరుణం రానే వచ్చింది. మరి కొద్ది గడియల్లో హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. అతిరథ మహారథులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా దేశం నలుమూలలనుంచి వచ్చిన పాధువులు, పండితులతో పాటుగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు…
Modi: రాముడి అంశతో జన్మించిన మోదీని కళ్ళారా చూస్తున్నాం..!
NarendraModi :దేశ భవిష్యత్తును మలుపు తిప్పే ఒక మహత్తర సంఘటన జరుగబోతుంది. దేవీదేవతల ఆశీర్వచనం కోసం దేశాన్నేలే చక్రవర్తి దేశాటన చేస్తున్నాడు. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకూ సనాతన శ్రద్ధాకేంద్రాలను దర్శిస్తున్నారు.కాశీ విశ్వనాధుడి ఆశీస్సులను స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగా బావుల పవిత్రజలాలతో తనను తాను సంప్రోక్షణ చేసుకుంటున్నారు.శిరస్సు నుంచి కాలి చిటికెన వేలు వరకూ అభిషేక జలాలతో పవిత్రుడయ్యారు.బాల రాముడి ప్రాణప్రతిష్టను దిగ్విజయంగా ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో రామునికి జయజయకారాలతో వీక్షిస్తూ క్రతువుకు యజమానైన దేశాధినేతకు…
భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో!
Nancharaiah merugumala senior journalist: “భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు పీవీ, ఆటల్జీ హయాంలో అయోధ్య గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో! “ భారతదేశంలో చిట్ట చివరి బ్రాహ్మణ ప్రధ్రాన మంత్రులు పీవీ నరసింహారావు గారు, అటల్ బీహారీ వాజపేయి జీ పాలనాకాలంలో అయోధ్య రామజన్మ భూమిపై బాల రాముడి మందిరం నిర్మించి ఉంటే చాలా బాగుండేది. అంత గొప్ప పని.. దైవభక్తి కలిగిన మంచి బ్రాహ్మణ పాలకుల పర్యవేక్షణలో జరిగి ఉంటే… గెడ్డమున్న…
