వైసీపీకి సుపరిపాలన చేతకాదు: నాదెండ్ల మనోహర్
Janasena: * ఎన్నికల సమరానికి ప్రణాళికతో సిద్ధమవుదాం * గాజువాక నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రజా వ్యతిరేక పాలన నిర్ణయాలను జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సుపరిపాలన అనేది వైసీపీకి తెలియదన్నారు. అరాచకాలు …