తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

తెలంగాణాలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 38కి చేరినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు…

Read Full News

అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా అక్షయ్.. నెటిజన్స్ ప్రశంసల వర్షం!

బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైనా  అక్షయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న చెల్లింపుదారుడిగా  అక్షయ్ నిలిచినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇక బాలీవుడ్ కిలాడీ ఆదాయపు పన్ను సర్టిఫికేట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “అక్షయ్ గ్లోబర్ స్టార్ కాదు అయితేనేం పరిశ్రమల కంటే అత్యధికంగా పన్ను చెల్లిస్తున్నాడు.. గత 5 సంవత్సరాలుగా నా సూపర్ స్టార్ అంటూ” ఓ నెటిజన్ కామెంట్…

Read Full News

హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. హుజూరాబాద్‌ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని ఓ ప్రధాన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. అందుకనుగుణంగానే…

Read Full News

APpolitics: ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ వంటి వివేకమున్న నాయకుడు కాదా?

Nancharaiah merugumala senior journalist: ‘ ఇప్పుడు ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ కుమార్‌ వంటి నిజాయితీ, పదునైన మెదడు, రాజకీయ వివేకమున్న నాయకుడు కాదా?’  బీజేపీ మొదటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వాల్లో (1998–2004 మధ్య) కీలక కేబినెట్‌ మంత్రులుగా కొనసాగిన లోహియా సోషలిస్టులు జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌ కుమార్‌ (సమతా లేదా జేడీయూ) ఆ లేత కాషాయ రంగు సర్కారు మితిమీరిన మతతత్వ పంథా అనుసరించకుండా నియంత్రించగలిగారు. ఇప్పుడు తొలి…

Read Full News

గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. కలిసొచ్చిన మోదీ బ్రాండ్..!!

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో.. ఎగ్జిట్  పోల్స్  అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో కనీవినీ రీతిలో 156 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మోదీ హావాతో  ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న నియోజక వర్గాల్లోనూ కమలం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ  ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమకు పట్టున్న నియోజక వర్గాలతో…

Read Full News

కథ!

ఓ ధనికుడు గొప్ప దాత. ‘నేను సంపాదించిన దాన్ని నేను దానం చేస్తున్నాను’ అనే భావన లేకుండా, ‘అంత దేవుడి సొమ్ము’ అనే నమ్మకంతో దానం చేసేవాడు. అతని ఈ సాత్విక దాన గుణానికి సంతోషించిన దేవుడు ఓ రాత్రి అతనికి కలలో కనపడి చెప్పాడు. “నీ దాన గుణానికి మెచ్చాను. నీ నీడకి కూడా దానం చేసే గుణాన్ని ప్రసాదిస్తున్నాను.” వెంటనే అతను దేవుడి పాదాలకి మ్రొక్కి చెప్పాడు. ” మీ మాటకి అడ్డొస్తున్నాననుకోక పొతే….

Read Full News

ప్రధానిగా మోడీ కే జై కొట్టిన ప్రజలు!

దేశానికి నెక్స్ట్ ప్రైమ్ ఎవరన్న దానిపై ‘ప్రశ్నమ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీ కే జనం జై కొట్టారు. 12 రాష్ట్రాల్లో 20 వేల మంది ఓటర్లపై సర్వే నిర్వహించగా.. మోడీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన తర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ రెండవ స్థానంలో నిలిచాడు. మోడీ, రాహుల్ తర్వాత ప్రధాని క్యాండిడేట్ గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7% .. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు 6.1% మంది…

Read Full News

తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..

సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్  అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్  పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్  విమర్శించారు. అటు…

Read Full News

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read Full News
Optimized by Optimole