ఈశాన్య రాష్ట్రాల పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్టు.. ఎక్స్ క్లూజివ్ ..!

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. సర్వే ఫలితాలను సంస్థ డైరెక్టర్ దీలిప్ రెడ్డి సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఇక సర్వే రిపోర్టు ప్ర‌కారం ..త్రిపురలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా.. అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు, సీపీఐ(ఎం) ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 సీట్లు,…

Read More

ర‌స‌కంద‌కాయంగా ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం..

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ర‌స‌కంద‌కాయంగా మారింది. అధికార బిఆర్ ఎస్ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ప్ర‌తిప‌క్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు గెలిచేందుకు వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి.జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధిక‌మంది కార్పొరేట‌ర్లు ఇక్క‌డి నుంచి గెల‌వ‌డంతో క‌మ‌లం పార్టీ ముఖ్య నేత‌లు క‌న్ను నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇక్క‌డి నుంచే పోటిచేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇక ఎల్బీన‌గ‌ర్ నియెజ‌క‌వ‌ర్గంలో అధికార‌ బిఆర్ఎస్ పార్టీ అధిప‌త్య పోరుతో స‌త‌మ‌త‌మవుతోంది. ఎమ్మెల్యే…

Read More

నేలపట్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

యాదాద్రి _ భువనగిరి: నేలపట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన 1997_98 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులు.. ఉపాధ్యాయులకు శాలువా కప్పి , సరస్వతి దేవి జ్ఞాపికతో సన్మానించారు. విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ విద్య, వైవాహిక జీవిత విశేషాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.  

Read More

బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట‌: జాతీయ స్థాయిలో బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంద‌న్నారు  రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి . నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నదన్నారు.ఇక్కడి గల్లీ కాంగ్రెస్ నాయకత్వం తో ఆ పార్టీ క్యాడర్ విసిగిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.అభివృద్ధి, ఎజెండా లు ఏమి లేకుండా బూత్ మాటలకే గల్లీ నాయకులు పరిమితం కావడంతో ఆ పార్టీ క్యాడర్ బి ఆర్ యస్ లోకి బారులు తిరుతున్నారన్నారు. సూర్యపేట పురపాలక…

Read More

వై.యస్. వివేకానంద హత్య కేసు దృష్టి మరల్చేందుకే పట్టాభి అరెస్ట్: ఎంపి రఘురామ

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు పథక రచన చేసిన సూత్రధారులు ఎవరో తేలిపోయిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఈ హత్య వెనుక అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. హత్యకు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును ఏర్పాటు చేస్తామని ఎవరైనా గాడ్ ఫాదర్ చెప్పారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్య చేసిన వారు ముందే దొరికారని, ఇప్పుడు లెవెల్ వన్…

Read More
Optimized by Optimole