khadtal: సమూల మార్పుతోనే ‘హరిత విప్లవం’ సాధ్యం: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Khadtal: స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో సమూల మార్పులతోనే నిజమైన హరితవిప్లవం సాధ్యమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హానికరమైన రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించడం వలన ఆరోగ్యంగా జీవిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం చేయడం నాముసిగా అసలు అనుకోవద్దని , నలుగురికి అన్నం పెట్టే అన్నదాతగా గర్వంగా ఫీల్ అవ్వాలని ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని కల్తీ చేస్తున్నారని , కల్తీ మాఫియా…

Read Full News

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత‌ తగ్గిస్తున్నట్లు తెలియ‌జేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయ‌లు, లీటరు డీజిల్‌పై 10 రూపాయ‌లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధ‌న సుంకాలపై 7 రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక, దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిద్దాం. రాజ‌ధాని ఢిల్లీలో నిన్న లీట‌ర్ పెట్రోల్ 110…

Read Full News

విప్లవకారుడు ‘సుఖ్ దేవ్’ జయంతి నేడు!

యవ్వనంలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుడు సుఖ్ దేవ్ జయంతి సందర్భంగా ఆయువ కిశోరానికి యావత్ భరత జాతి ప్రాణామం చేస్తుంది. సుఖ్ దేవ్ థాపర్ మే 15 ,1907 లో ప్లేస్ నౌ ఘర, లూధియానాలో జన్మించాడు. ఇతను భగత్ సింగ్, రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ…

Read Full News

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read Full News

రాత్రి ఆలస్యంగా భోజ‌నం చేస్తున్నారా..? అయితే ఈ ముప్పు మీకు పొంచివుంది…!

Sambashiva Rao : =========== ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా.. ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నాడు. ఆహారం తీసుకునే స‌మ‌యం కూడా మ‌రిపోతుంది. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకుంటే శ‌రీరానికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. అనేక మంది రాత్రి పూట ఆలస్యంగా భోజ‌నం చేయ‌డం వ‌ల‌న‌ శరీరంలో అనేక…

Read Full News

thangalanreview: ‘తంగలాన్’ రివ్యూ.. దేశ శతాబ్దాల చరిత్ర.. మూలవాసుల వ్యథ..!

Ganeshthanda(గణేష్ తండ): (తంగలాన్ రివ్యూ):  చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూశాను. అది కూడా పా.రంజిత్ కోసం. తంగలాన్. చాాలా సినిమాలు కూర్చోబెట్టి, ఆలోచనలే లేకుండా చేస్తాయి. కానీ, పా. రంజిత్ లాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు ప్రతి ఒకరిని ఆలోచించేలా చేస్తాయి. తంగలాన్ తన పిల్లలకు ఒక కథ చెప్తుంటాడు. అదే కథను వాళ్ల నాన్న తనకు చెప్పాడు. వాళ్ల తాత అతని నాన్నకు చెప్పాడు. వాళ్ల తాతల తాతలు కూడా…

Read Full News
actress, buvaneshwari

Actress: పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు..అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు..!

 విశీ(వి.సాయివంశీ):  A Public Celebrity is just a Public Celebrity, but not a Public Property. ఇది మనకు అర్థమైతే సమస్య లేదు. అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. దినపత్రికలన్నీ అన్నిసార్లూ నిజాలే రాస్తాయన్న గ్యారెంటీ లేదు. రాసిన అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోతాయనీ కాదు. ఒక్కోసారి వెంటాడి, శిక్షించే దాకా తీసుకెళ్తాయి. నటి భువనేశ్వరి వర్సెస్ నడిగర్ సంగం విషయంలో జరిగింది ఇదే! 2009లో అత్యంత పాపులర్ అయిన సంఘటన ఇది. చెన్నై నగరంలోని…

Read Full News
Optimized by Optimole