వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌..ఈట‌లపై కేసీఆర్ కు ప్రేమెందుకు?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ మార్పు ప్ర‌చారంలో నిజ‌మెంత‌? అసెంబ్లీలో కేసీఆర్ ఈట‌ల జ‌పం చేయ‌డంలో దాగున్న మ‌ర్మం ఏంటి? త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడిండు అన్న ఈట‌ల వాద‌న‌లో వాస్త‌వ‌మెంత‌? అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ వేళ బిఆర్ ఎస్ మైండ్ గేమ్ మొద‌లెట్టిందా? మీడియాను బేస్ చేసుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసిందా? తెలంగాణ రాజ‌కీయం సినిమా ట్విస్టుల‌ను త‌ల‌పిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు…

Read More

రేడియో స్వగతం..

అది…1886… ఇటలీ… మార్కోని అనే ఒక ఇరవై ఏళ్ల పిలగాడు, నన్ను సృష్టించాడు. నేనేంటి? నా మాటలేంటి?? సముద్రాలు దాటి వినపడ్డాయి. ఇంకొంచెం పెద్దయ్యాను… రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు నన్ను వేలి పట్టుకొని తీసుకెళ్లారు. విమానాల పైలెట్లు, నౌకల కెప్టెన్లు, ట్రక్ డ్రైవర్లు, పోలీసులు అందరూ నన్ను పక్కనే కూర్చొనేంత క్లోజ్ ఫ్రెండయ్యాను. అంతకుమించి, గొప్ప గొప్ప వాళ్ల ఉపన్యాసాలకు వేదికయ్యాను. వార్తలు అందిస్తూ… పాటలు పాడుతూ, ముచ్చట్లు చెప్తూ ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ…

Read More

లాయల్ గా ఉందాం.. పదవులు పట్టేద్దాం, ప్రజా సమస్యలు మనకెందుకు గురూ!

ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ చెరిగిపోతోంది. రూల్స్ బుక్ లో ఉన్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఖద్దరు నాయకుల కాళ్లకు దండం పెట్టే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా ఉండాలని రూల్స్ చెప్తున్నా, ప్రస్తుతం నిజాయితీ అనే మాటను వింత పదంగా చూసే పరిస్థితి దాపురించింది. వ్యవస్థలో కింది స్థాయి…

Read More

కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను?

Nancharaiah merugumala:( senior journalist) ==================== ఏపీ రాజకీయాల్లో కాపు నేతలే కులం ప్రస్తావన ఎందుకు ఎక్కువగా తెస్తున్నారు? కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను? రాజకీయ–సామాజిక అశాంతి ఒక్క కాపుల్లోనే ఎందుకు ఎక్కువవుతోంది? దీర్ఘకాలిక అసంతృప్తి ‘కాపునాడు’ రాష్ట్రం ఏర్పాటు డిమాండుకు దారితీయదా? …………………………………………………………………………………….. మొన్న శుక్రవారం గుంటూరు జిల్లా మాజీ మంత్రి, బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు విన్నాక అఖిలాంధ్ర ప్రజానీకానికి…

Read More

సికింద్రాబాద్ సికింద‌ర్ ఎవ‌రు..?

హార్ట్ ఆఫ్ దిపాలిటిక్స్ గా సికింద్రాబాద్ రాజ‌కీయం న‌డుస్తోంది. మూడు ద‌ఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప‌ద్మారావుగౌడ్.. మ‌రోసారి సీటు నాదేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంటే.. కంచుకోట లష్క‌ర్ పై ప‌ట్టునిలుపుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఎట్టిప‌రిస్థితుల్లో సీటు గెలుచుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంది. ప్ర‌తిసారి విభిన‌త్వాన్ని చాటుకునే ల‌ష్క‌ర్ ఓట‌ర్లు.. రానున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మొగ్గు చూపే అవ‌కాశ‌ముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..! సికింద్రాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప‌ద్మారావుగౌడ్ కొనసాగుతున్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయ‌న…

Read More

వ‌ర్థ‌న్న‌పేటలో గెలిచేదెవ‌రు?ఓడేదెవ‌రు?

వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్థ‌న్నపేట రాజ‌కీయం సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిందా? అధికార బిఆర్ ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం ఝ‌ల‌క్ ఇచ్చింద‌నే ప్రచారంలో నిజ‌మెంత‌? బిఆర్ ఎస్ నేత‌ల‌తో బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ట‌చ్ లో ఉన్నాడా? కోమాలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? వ‌ర్థ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేత‌ అరూరి ర‌మేష్ కొన‌సాగుతున్నారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన ఇక్క‌డ‌.. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే రెండో అత్య‌థిక మెజార్టీతో ర‌మేష్ గెలుపొందారు. మ‌రోసారి ఎమ్మెల్యేగా…

Read More

నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!

కవీ! నీ భావసంపదకు వందనాలు, నీ ఊహశాల్యతకు నమస్సులు, నీ కవితా పటిమకు నీరాజనాలు. ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది. సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో,…

Read More
Optimized by Optimole