సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్నందుకే ములాయం పేరు శాశ్వతం…

Nancharaiah Merugumala(senior journalist) : ========================== 1999 ఏప్రిల్‌ నెలలో అప్పటి అటల్‌ బిహారీ వాజపేయి నేతృత్వంలోని సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం (లోక్‌ సభలో ఒక ఓటు తేడాతో విశ్వాస తీర్మానం వీగిపోయి) కూలిపోయింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ తదితర సీనియర్‌ నేతలు ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం హస్తినలో తదుపరి పరిణామం–కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నాయకురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం….

Read More

atmakur: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి:సిపిఎం వేముల బిక్షం

Atmakur:  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. పోరు బాట కార్యక్రమంలో భాగంగా  ఆత్మకూరు (m)మండలం పరిధిలో ఉన్న పల్లెర్ల గ్రామంలోని  ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు….

Read More

Bandisanjay: కరీంనగర్ జిల్లా ప్రజలారా… మీ ఇంటికే రాముడొస్తున్నాడోచ్….*

Bandisanjay: కరీంనగర్ ప్రజలకు… ప్రత్యేకించి హిందూ బంధువులారా…..మీకో సంతోషకరమైన వార్త… అయోధ్యకు వెళ్లలేదని బాధపడుతున్నారా?… రామయ్యకు దూరమయ్యామని చింతిస్తున్నారా….. మీకు ఇక ఆ భాధ అక్కర్లేదు… ఎందుకంటే ఏకంగా అయోధ్య రామయ్య మీ ఇంటికే వస్తున్నడు… అందాల రామయ్య ఇకపై మీ ఇంట్లోనే కొలువుదీరబోతున్నడు….  ‘కలయా?…..నిజమా? అనుకుంటున్నారా…*….అయ్యో….నిజమే.. అయోధ్య రాముడు…అందాల రాముడు…అభినవ రాముడు…ఆదర్శ రాముడు… నేరుగా మీ ఇంటికే వస్తున్నడు… మీతోనే ఉండబోతున్నడు…. నిజమా?…..ఆయనకు దారెట్లా తెలుసని అనుకుంటున్నరా?…. మరీ జోక్ వేయకండి.. రాముడికి అడ్రస్ అవసరమా?…

Read More

ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!

ఐపీఎల్​ 15వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్​ కిషన్​ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్​దీప్​ యాదవ్​ మూడు వికెట్లు తీయగా, ఖలీల్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…

Read More

నల్గొండ బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులు?

నల్గొండ: నల్గొండ 12 th బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులతో విసిగివేసారుతున్న  హిందూ కమ్యూనిటీ ఉద్యోగులు. శ్రీ రామనవమి పండగా సందర్భంగా సెలవు అడిగితే.. అది కూడా ఓ పండగే నా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ హీనంగా చూస్తున్న వైనం. కావాలనే పండగా రోజున డ్యూటీలు వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని  కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. అదే వాళ్ళ పండగ రోజు అయితే అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించడం..తీరా హిందువుల పండుగలకు కావాలనే లేనిపోని…

Read More

సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..

నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి నుంచి ట్వీట్ల ద్వారా రిక్వెస్టులు పంపడం తప్ప.. ఈ విధంగా నిరసన తెలిపిన వారు లేరు. నాని విజిల్ బౌలర్ పాత్ర పోషించడంతో ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు….

Read More

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.  ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి…

Read More
Optimized by Optimole