రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!

‘వైఎస్సాఆర్‌’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్‌ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…

Read More

సీఎంయోగి పనితీరు భేష్ _ ప్రధాని మోదీ

కరోనా కట్టడిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరు పై ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాల కు తెరపడింది. తాజాగా తన సొంత నియోజకవర్గామైన వారణాసి లో పర్యటించిన మోడీ కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యోగి ప్రభుత్వం పని చేస్తుందని మోదీ కితాబు ఇవ్వడంతో అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక…

Read More

ఔరా! ఎంతటి మొనగాడవు..!!

    – ఎట్లా అబ్బింది నీకింతటి నేర్పరితనం? – ఇన్నేసి యేళ్లు ఈ నైపుణ్యాన్ని కాపాడుతూ, ఎలా వన్నెపెట్టగలిగావు? ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రోనొల్డో ప్రస్తావన వస్తే చాలు, మన మెదళ్లలో ఇన్నేసి ప్రశ్నలు సహజం! ఒళ్లు గగుర్పాటుకు ఇది అదనం. ఎందుకంటే, అతగాడి రికార్డు అలాంటిది. వింటేనే విస్మయం కలిగించే రికార్డులు సరే, చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా… మైదానమంతా లాఘవంగా పరుగెత్తే వేగం, డేగలా ఎగిరే సత్తా, రబ్బరులా వంగే శరీర విన్యాసం, కదలికల…

Read More

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తుంటే…. టీఆర్ఎస్‌, బీజేపీలు దొందు దొందేనంటూ…కాంగ్రెస్‌ చెబుతోంది. మొత్తానికి… మూడూ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో… తెలంగాణ రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దళితులను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌గా చూసిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సైతం దళితులకు…

Read More

MalathiChandur: తెలుగు వారి గూగులమ్మ “సాహితీ” మాలతీ..!

సాయివంశీ: మాలతీ చందూర్ గారి గురించి చెప్పాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల పుణ్యమా స్వాతి సపరివార పత్రిక అనగానే సమరం గారి ‘సుఖ సంసారం’ శీర్షిక టక్కున నెనపుకొచ్చేలా మారింది కానీ, నా దృష్టిలో ఆ రోజుకీ, ఈ రోజుకీ స్వాతి వాళ్లు వేసిన The Best Coloum అంటే మాలతీ చందూర్ గారి ‘నన్ను అడగండి’. 18 నవలలు, ‘చంపకం-చెదపురుగులు’ కథా సంపుటి, పాత కెరటాలు పేరిట నవలల పరిచయం, ‘ప్రమదావనం’ అనే…

Read More

రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి: సంకినేని వెంకటేశ్వర్ రావు

కోదాడ: తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. కోదాడ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమా కార్నర్ మీటింగ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని…హత్యలు, అక్రమాలు ,దౌర్జన్యాలతో రాష్ట్రం నలిగిపోతుందని…

Read More

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది? ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు…

Read More

అనసూయ భరద్వాజ్ అందాల సోయగాలు

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈఅమ్మడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో…

Read More
Optimized by Optimole