Headlines

త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?

దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…

Read Full News

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ నీలం స్నాహి !

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం స్నాహి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన మేరకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమె పేరును ఖరారు చేశారు. ప్రస్తుత గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈనెల 31 న ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎంపిక జరిగింది. గతంలో నీలం స్నాహి ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తదనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన…

Read Full News

SanatanDharma: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం: పవన్

PawanKalyan: ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా’రని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి.. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం…

Read Full News

100 కోట్ల క్లబ్లో మహేష్ ‘ సర్కార్ వారి పాట ‘

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్‌ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ….

Read Full News

తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయం’’..

Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల  వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం…

Read Full News

సీఎంయోగి పనితీరు భేష్ _ ప్రధాని మోదీ

కరోనా కట్టడిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరు పై ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాల కు తెరపడింది. తాజాగా తన సొంత నియోజకవర్గామైన వారణాసి లో పర్యటించిన మోడీ కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యోగి ప్రభుత్వం పని చేస్తుందని మోదీ కితాబు ఇవ్వడంతో అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక…

Read Full News

నిఫా వైరస్ రూపంలో మరో ఉపద్రవం!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే మరో ఉపద్రవం నిఫా వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ఈ వైరస్ వివరాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్​ పరీక్షించగా.. వాటిల్లో వైరస్​ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్​ను గుర్తించలేదని…

Read Full News

Karimnagar:భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ…

Karimnagar: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్ధికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి. ఈ…

Read Full News
Optimized by Optimole