Headlines

Maharashtraelections: ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ‘మహా’ సంగ్రామం..!

Maharashtra elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ…

Read Full News

చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున, విశ్రాంతికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వుడ్‌ తెలిపాడు. రాబోయే రెండు నెల‌లు కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ట్రేలియాలో గ‌డ‌ప‌నున్న‌ట్లు వుడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, యాషెస్ సిరిస్లతో పాటు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున దానిని…

Read Full News

IncTelangana: “కేటీఆర్ బట్టేబాజ్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి” : మెట్టుసాయి

హైదరాబాద్: గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చుని నీతి పాఠాలు చెప్పే అర్హత కేటీఆర్ కి లేదని ధ్వజమెత్తారు. ‘‘భార్య భర్తల మధ్య ఉన్న వ్యక్తిగత సంభాషణలను ఎలా వినగలుగుతాడు? 65 ఏళ్ల వృద్ధులే కేటీఆర్ పనితీరును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,’’ అని మెట్టుసాయి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజల పరువు బజారున పడేసినందుకు కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని…

Read Full News

మధ్యప్రదేశ్ లో కొత్త వేరియంట్ కలకలం…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కొత్త వేరియంట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్య‌క్తులు దీని బారిన ప‌డ్డార‌ని న‌మూనా ప‌రీక్ష‌లు వెల్ల‌డించాయి. ఎవై.4 గా చెబుత‌న్న క‌రోనా వైర‌స్‌లోని కొత్త వేరియంట్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌లువురికి సోకిన విష‌యాన్ని దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివార‌ణా కేంద్రం నిర్థారించింది. అయితే, ఈ కొత్త వేరియంట్ బారిన‌ప‌డ్డ‌వారంతా వ్యాక్సినేష‌న్ తీసుకున్నావారేన‌ని తెలిసింది. ఈ వేరియంట్ జ‌న్యు క్ర‌మాన్ని ప‌రిశీలించేందుకు వ్యాధి సోకిన‌వారి న‌మూనాల‌ను ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. కొత్త వేరింట్…

Read Full News

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఏ శాఖ ఎవరికంటే?

Telangana cabinet2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే? ఉత్తమ్ _ హోం శాఖ దామోదర రాజనరసింహ _ వైద్య ఆరోగ్య శాఖ భట్టి విక్రమార్క_ రెవెన్యూ  కోమటిరెడ్డి _ మున్సిపల్  తుమ్మల _ రోడ్డు భవనాల శాఖ  పొంగులేటి _ ఇరిగేషన్  శ్రీధర్ బాబు_ ఆర్థిక శాఖ  సీతక్క _ గిరిజన సంక్షేమ శాఖ  జూపల్లి_ సివిల్ అండ్…

Read Full News

RK’s ‘Kotha Paluku’: KCR’s Outdated Politics with a Blunt Weapon

Media Watch: As Telangana Chief Minister A. Revanth Reddy steadily consolidates his political position, BRS supremo K. Chandrashekar Rao (KCR) appears to be weakening by the day, observes Andhra Jyothi Managing Director R.K. in his latest column Kotha Paluku. Expressing deep concern over the coarsening political discourse in Telangana, R.K. strongly criticises KCR for repeatedly…

Read Full News

Cartoons: ‘ఇంటెలెక్చ్యుల్‌ ప్రాపర్టీ రైట్స్‌’ను తెలుగు రాజకీయ కార్టూనిస్టులు కాపాడడం శుభ పరిణామం..!

Nancharaiah merugumala senior journalist: ‘స్త్రీల శరీర భాగాలు మగాళ్లకు బిగించిన’ రాజకీయ కార్టూన్లు ఇప్పుడు ‘ఈనాడు’లో కనపడకపోవడం ‘పాత తరం’ పాఠకులకు లోటేనా? ‘ఈనాడు’లో క్రమం తప్పకుండా మొదటి పేజీలో దర్శనమిచ్చిన ‘స్త్రీల రొమ్ములతో’ వేసిన పురుష నేతల కార్టూన్లు ఇప్పుడు కనపడడం లేదు! మూడు దశాబ్దాలకు పైగా బర్రె లేదా దున్నపోతుపై స్వారీ చేసే బిహార్‌ యాదవ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్‌తో 1990–2020 మధ్య 30 ఏళ్ల పాటు గీసిన బొమ్మలూ అగపడవు….

Read Full News
Optimized by Optimole