జనసేన ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది: నాదెండ్ల మనోహర్

బెజవాడ కృష్ణమ్మ జన సునామీతో ఉప్పొంగిందా..? బందరు సముద్ర తీరం ముందుకు వచ్చిందా అన్నట్లు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఇంత జనమా? అనే ఆశ్చర్యం కలిగే రీతిలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ పదో ఆవిర్భావ…

Read Full News

క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…

Read Full News

cinima: ఆకుపచ్చని జ్ఞాపకాల సీతాకోకచిలుక… భారతిరాజా

Cinima: భారతీయ చలనచిత్ర రంగంలో గ్రామీణ జీవనానికి, సహజమైన ప్రేమ కథలకు కొత్త దృశ్యభాషను అందించిన దర్శకుడు భారతిరాజా. తమిళ సినీ పరిశ్రమలో 1970ల చివరలో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం దక్షిణ భారత చిత్రసీమలో ఓ కొత్త ధోరణికి నాంది పలికింది. స్టూడియోలకే పరిమితమైన కథలను పల్లెల బాట పట్టించి, ప్రకృతి మధ్య మానవ సంబంధాల అందాన్ని వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. పల్లె జీవనంలోని స్వచ్ఛత, యువతలోని ప్రేమ, సామాజిక…

Read Full News

Modi:పదేళ్ల పాలన ట్రెయిలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటున్న మోదీ

Nancharaiah merugumala senior journalist: ఇది ట్రెయిలర్‌ మాత్రమే, అసలు పని పూర్తవ్వాలంటే ఇంకా సమయం కావాలి:మోదీ ‘ ప్రధానమంత్రిగా నా పదేళ్ల కృషి కేవలం ట్రెయిలర్‌ మాత్రమే, ఇంకా నేను ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది, ’ అని నరేంద్రమోదీ మంగళవారం అహ్మదాబాద్‌ లో ప్రకటించారు. మరి ‘మిగిలిపోయిన పనులు’ పనులు పూర్తి చేయడానికి భారత ఓటర్లు మరో పదేళ్లు ప్రధాని కుర్సీలో మోదీని ఉండనిస్తే…చివరాఖరుకు (2034) ఆయన 84 సంవత్సరాల దగ్గరకు చేరుకుంటారు….

Read Full News

వాట్సప్ బయోమెట్రిక్ ఫీచర్ !

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్టాప్, లాప్టాప్ వాట్సాప్ వినియోగానికి సంబంధించి బయోమెట్రిక్ అతెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. బయోమెట్రిక్ విధానం వలన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో డేటా దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చు. బయోమెట్రిక్ విధానం కోసం వేలి గుర్తులేదా ఫేస్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. కాగా వాట్సప్ నూతనంగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ అమలైతే…

Read Full News

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు,…

Read Full News

ర్యాగింగ్ చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ: కామినేని మెడికల్ కళాశాలలో ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా,మాదక ద్రవ్యాలు ,యాంటీ ర్యాగింగ్ చట్టాలపై మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కె.అపూర్వ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో షీ టీమ్స్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జన సమూహాలు .. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో..నిరంతరం పర్యవేక్షిస్తూ, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్…

Read Full News
Optimized by Optimole