ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్..

TelanganaRtc:  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు  ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నాడు.ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల…

Read Full News

హిందూత్వ మూలాలను ఎప్పటికీ మరిచిపోను : రిషిసునాక్

బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి…

Read Full News

మానుకొండూరులో ఏ పార్టీ స‌త్తా ఎంత‌? గెలిచేదెవరు?

Manakondur : క‌రీంన‌గ‌ర్ కూత‌వేటు దూరంలో ఉన్న మాన‌కొండూరులో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు ప‌ర్యాయాలు కొన‌సాగుతున్న‌ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ ప‌రంగా బ‌లంగా క‌నిపిస్తున్న హ‌స్తం పార్టీ గెలిచేందుకు క‌స‌ర‌త్తుల‌ను ప్రారంభించింది. ఇక నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. ఇక్క‌డ‌ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపి.. బిఆర్ఎస్ పార్టీని చావు…

Read Full News

ఐర్లాండ్ పై భారత్ సునాయస విజయం!

ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో టీంఇండియా బోణి కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 లో హార్దిక్ నేతృత్వంలోని భారత జట్టు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. వర్షం పడటంతో ఎంపైర్లు మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణిత ఓవర్లలో 108 పరుగులు చేసింది. ఆజట్టులో టెక్టార్ (64*)టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్(1/16), చాహల్(1/11) పొదుపైన బౌలింగ్ తో…

Read Full News

పోలార్డ్ ‘సిక్సర్స్’ రికార్డ్!

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్స్ గా మలిచి ఈ ఘనత సాధించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు. టీ20…

Read Full News

సైన్స్ కే అంతు పట్టని వ్యక్తి!

ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలిరా బాబు అంటు కేకలు పెడతాం. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ప్రహ్లాద్ జోషి.  1940 నుండి నీరు ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఇతను.. ఎటువంటి అనారోగ్యం లేకుండా, శక్తివంతంగా జీవిస్తున్నాడు. అందరూ ఇతనిని మాతాజీ అని పిలుస్తారు. చుందాదివాలా మాతాజీ అని కూడా అంటుంటారు. ఇతనొక సాధువు. అంబ దేవతను పూజిస్తూ, ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా…

Read Full News

రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా జనసేన ఆవిర్భావ సభ: నాదెండ్ల మనోహర్

మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read Full News

రైతు బంధుకు వచ్చిన అనుమతి…మిగతా బంధులకు ఎందుకు రాలేదు : రేవంత్

telanganaelections2023: రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు? ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “రైతు బంధు…

Read Full News
Optimized by Optimole