Headlines

ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ కలెక్షన్ల దండయాత్ర..

అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…

Read Full News
సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క-సారక్క జాతర,మేడారం సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క సారక్క 1900,సమ్మక్క సారక్క అసలు కథ,సమ్మక్క సారక్క చరిత్ర,సమ్మక్క సారక్క జీవిత చరిత్ర,మేడారం సమ్మక్క సారాక్క,కోయ వల దేవుడు సమ్మక్క సారక్క,సమ్మక్క సారక్క పసుపు కుంకుమ,మేడారం సమ్మక్క సారక్క చరిత్ర,

మేడారం: హిందూ వీరవనితలు సమ్మక్క – సారక్క..!

Sammakkasarakka:     13 వ శతాబ్దాంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న  ముగ్గురు సంతానం. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం(పన్ను) కట్టలేకపోతాడు.  విషయం తెలుసుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు, మిగతా సామంతరాజులు.. పగిడిద్దరాజుకు సాయం చేయడంతో  మేడారం ప్రజల బాధ తొలగిపోతుంది. …

Read Full News

NagobaJatara:నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు ? ఎప్పటిది ?

 నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు…

Read Full News

‘మాస్టర్ బ్లాస్టర్’కు కరోనా పాజిటివ్!

భారత లెజెండ్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైరస్ చూపినట్లు అతను శనివారం ట్వీట్ చేశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ, స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని..  వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.  అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని , క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా…

Read Full News

Apnews: ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Janasena: అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన నగరవనంస్ యొక్క అధికారిక లోగోను  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఆవిష్కరించారు, ఇది సహజ అడవులను అనుకరించే పట్టణ హరిత ప్రదేశాలను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవని ఆయన కొనియాడారు. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనంలు స్థాపించబడినట్లు, 2024-25 సంవత్సరానికి మరో 11 మంజూరు చేయబడ్డాయని అన్నారు. మరో 12 అదనపు ప్రతిపాదనలు పరిశీలనలో…

Read Full News

ఒక్క రోజే 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. గతం వారం రోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,47,417 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read Full News

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read Full News

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్ల రికార్డులు…

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో…

Read Full News

చంఢీగడ్ యూనివర్శిటి నగ్న వీడియోల కేసులో బిగ్ ట్విస్ట్…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన పంజాబ్ చండీఘడ్ యూనివర్శిటి నగ్న వీడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.విద్యార్థులకు సంబంధించిన వీడియోలు లీక్ కాలేదని యూనివర్శిటి యాజమాన్యం వివరణ ఇచ్చింది.వసతి ప్రాంగణంలో 4 వేల మంది విద్యార్థులు ఉంటున్నారని..అందులో ఓ అమ్మాయి కొందరు స్నానం చేస్తుండగా నగ్నవీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ పంపిందని పలువురు విద్యార్థినులు ఆరోపించారు.దీంతో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు..ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు….

Read Full News
Optimized by Optimole