నెటిజన్స్ హృదయాలను గెలుచుకున్న ఆనంద్ మహీంద్రా సమాధానం!
వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చమత్కారమైన సమాధానాలు ఇస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఓనెటిజన్.. ఆయనను మీరు ఎన్ఆర్ఐ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది. దీంతో మహీంద్ర ఇచ్చిన సమాధానం ఎంటని.. వినియోగదారులు ఇంటర్ నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇంతకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే? సాధారణంగా చమత్కారమైన ట్విట్లకు ప్రసిద్ధి ఆనంద్ మహీంద్రా. వైరల్ వీడియోలను…
