ప్రమాదకరంగా ఓమిక్రాన్.. తాజాగా ఒకరు మృతి!
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్, న్యూయర్ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్ బారినపడినట్లు…