నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!
దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ఆపార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 2024 లోక్ సభ ఎన్నికలకు సెమిఫైనల్ భావించే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ,మిజోరం ఎన్నికల్లో ఆపార్టీ ఏ మేర ప్రభావం చూపనుంది? భారత్ జోడో యాత్రలో కనిపించిన హస్తం వేవ్ .. రానున్న ఎన్నికల్లో ఎంతమేర లాభంచేకూరే అవకాశముంది? రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటుందా? దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 660 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు….