‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ 10% పైగా వృథాగా ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వ్యాక్సిన్ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యాక్సిన్ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని…