ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పధకంలోని సుమారు 50 కోట్ల మంది లబ్దిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ ఉచితంగా పొందవచ్చునని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్…