Headlines

కాశ్మీర్ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సన్నద్ధత..?

జమ్ముకశ్మీర్‌లో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు  భాజపా, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో…

Read Full News

చెన్నై ఘన విజయం!

ఐపీఎల్లో చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన పోరులో అజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(57; 55 బంతుల్లో 3×4, 2×6), మనీశ్‌ పాండే(61; 46 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో విలియమ్సన్(26 నాటౌట్;…

Read Full News

కార్తీక పౌర్ణమి ఒక్క రోజు ఆచరిస్తే చాలు.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చు..

  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు,…

Read Full News

National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection: ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన…

Read Full News

హంగ్‌ దిశగా కర్ణాటక..

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…

Read Full News

Kollywood: ‘సంపాదన ఉంటేనే మనకు మర్యాద’.. హీరోయిన్ అనుభవం..!

Kollywood : శ్రీలేఖ ప్రఖ్యాత తమిళ నటి, డబ్బింగ్ కళాకారిణి, డబ్బింగ్ సహ రచయిత్రి. తమిళంలో అనేకమంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించారు. శ్రీలేఖగా ఉన్న ఆమె నాటక నటుడు, డబ్బింగ్ కళాకారుడు రాజేంద్రన్‌ని పెళ్లి చేసుకుని శ్రీలేఖ రాజేంద్రన్ అయ్యారు. తన జీవితంలో పెళ్లి, దాని అనంతర పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి.. మా ఆయన రాజేంద్రన్‌కు, నాకు పరిచయం విచిత్రంగా జరిగింది. నేను నాటకాల్లో…

Read Full News

టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం: లోకేష్

టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్,…

Read Full News
Optimized by Optimole