రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ
రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సోమవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దపు అనేక లక్ష్యాలను నిర్దేశించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూక్తులను ఉటంకిస్తూ.. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు స్వేచ్ఛాయుత మార్కెట్ కావాలని మన్మోహన్ జీ అంటుండేవారు.. అవకాశాన్ని మేము కల్పించినందుకు మీరు (కాంగ్రెస్ పార్టీని…