Karnataka 2023: పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ సర్వే రిపోర్ట్..సంకీర్ణం దిశగా కర్ణాటక..!
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని ‘పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ ఎన్నికల ముందు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ‘‘సౌత్ ఫస్ట్’’ న్యూస్ వెబ్‌సైట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 మార్చి నుండి 10 ఏప్రిల్ వరకు నిర్వహించిన ఈ సర్వే ద్వారా కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం…