Telangana: నేతలు మారకుంటే… కాంగ్రెస్ కు కష్టాలే..!!
IncTelangana: తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. పయనం ఎటు? మెరుగైన స్థితికా? పతనానికా? అన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉంది. అధికారంలో ఉన్నపుడు సంస్థాగతంగా-రాజకీయంగా పార్టీని ప్రజాక్షేత్రంలో పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఇరువురిపైనా ఉంటుంది. జోడు గుర్రాల్లా సమన్వయంతో రాష్ట్ర కాంగ్రెస్ రథాన్ని ముందుకు నడపాల్సిన ఈ ఇద్దరి వ్యవహారశైలీ… అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తల శ్రేణికి ఎవరికీ…
ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవి జోడిగా కన్నడ బ్యూటీ కీర్తి శెట్టి నటిస్తుండగా , ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్…
Bigg Boss Telugu 6: ఊహించని ట్విస్ట్.. గీతూ రాయల్ ఎలిమినేట్..!
sambashiva rao : ========== బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈ వారం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గీతూ రాయల్ మొదటి నుంచి టాప్ 5 నిలుస్తుందని అంతా భావించారు. ఊహించిన విధంగా ఈ వారం గీతు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో గీతక్క కథ ముగిసింది. గత వారంలో హౌస్ నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్ వారిలో ఆది రెడ్డి, బాల ఆదిత్య, ఫైమా, గీతూ రాయల్, ఇనాయ, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్ ,…
తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత VS ఎంపీ అర్వింద్ ..
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దీంతో విమర్శలు , ప్రతివిమర్శల మాటల దాటి ఇళ్లపై దాడులు చేసే వరకు వెళ్లింది. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా ..కవిత అనుచరులు అతని ఇంటిపై దాడి చేయగా..పిచ్చివాగుడు వాగితే చెప్పు దెబ్బలు తప్పవని ఆమె వార్నింగ్ ఇచ్చింది. అటు అర్వింద్ సైతం దాడిపై ఫైర్ అయ్యారు.తాను ఇంట్లో లేనప్పడు .. టీఆర్ఎస్…
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రేవంత్ టీపీసీసీ ఊడటం ఖాయామా?
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి ఊడటం ఖాయామా?… పార్టీ సీనియర్లు రేవంత్ కు సహకరించడం లేదా…? రేవంత్ ఓటమిని ముందే పసిగట్టి కావాలనే మొసలి కన్నీరు కారుస్తూ ఒంటరినంటూ ప్రచారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత? మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంటతడి పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరగుతున్న ప్రచారం మరోసారి…
మరో కొత్త వేరియంట్ గుర్తించిన పూణే శాస్త్రవేత్తలు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు గుర్తించారు. వీటిని బ్రిటన్, బ్రెజిల్ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్ లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. B.1.1.28.2 వేరియంట్ కారణంగా శరీర బరువు కోల్పోవడం.. శ్వాసకోశంలో వైరస్ గణనీయంగా పెరగడం.. ఊపిరితిత్తులు దెబ్బతినడానికి…
Modi: 2047 వరకు ప్రధానిగా మోదీ..97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో!
Nancharaiah merugumala senior journalist: ” తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీ ‘స్వమూత్రపాన చికిత్స’తో 99 ఏళ్లు జీవించగా లేనిది రెండో గుజరాతీ పీఎం 97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో! “ తొలి గుజరాతీ ప్రధానమంత్రి మొరార్జీ దేసాయి 81 సంవత్సరాలు నిండిన నెల తర్వాత 1977 మార్చి 24 దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. సంక్షుభిత భారత రాజకీయాల మధ్య కేవలం రెండేళ్ల 4 నెలలు ప్రధాని గద్దెపై కూర్చోగలిగారు సంపూర్ణ శాకాహారి…