యూపీలో మళ్ళీ కమల వికాసం: ఎగ్జిట్ పోల్స్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి . దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మణిపుర్, ఉత్తరాఖండ్ లో కాషాయం పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో అంచనా వేశాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్ తలెత్తే అవకాశామున్నట్లు తెలిపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని కైవసం…
SitaramYechury: తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా?
Nancharaiah merugumala senior journalist: ఏచూరి వంటి తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా? ఇండియాలో ఎంతటి గొప్ప రాజకీయ నాయకుడైనా తాను అన్ని మతాలకూ సమ దూరంలో ఉండే లౌకికవాదినని, తనకు కులం పట్టింపు లేదని చెప్పుకోవడానికి తన జీవితంలో వాటికి సంబంధించిన అనుకూల అంశాలనే వెల్లడిస్తాడు. ఈ విషయంలో తాను అతీతుడిని కాదని మొన్ననే కన్నుమూసిన జగమెరిగిన తెలుగు మార్క్సిస్టు కామ్రేడ్ సీతారామ్ ఏచూరి ఏడేళ్ల క్రితం పార్లమెంటులో నిరూపించుకున్నారు….
నటుడు సుమన్ కి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకన్న సుమన్ కు అత్యున్నత పురస్కారం దక్కింది. ఏటా ప్రకటించే లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఈ ఏడాది సుమన్ దక్షిణాది నుంచి ఎంపికయ్యాడు. కర్ణాటకకు చెందిన సుమన్ యాక్షన్ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’…
రాష్ట్ర విభజన సమయంలోనే కుట్ర చేసిన జగన్: నాదెండ్ల మనోహర్
Janasena: ‘రాష్ట్రంలో ఎప్పుడూ అలజడులు జరగాలి… అశాంతితో ప్రజలు ఉండాలన్నదే జగన్ లక్ష్యం. అతడికి ఎల్లపుడూ అధికారం కోసం చేసే కుట్రలు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ప్రజలకు మేలు చేయాలనే దృష్టి లేని నాయకుడు జగన్. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి, శాసనసభ్యులతో విడతలవారీగా రాజీనామాలు చేయించి, అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూశాడ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి…
‘జయ జయ జయ జయహే’ రివ్యూ..
Shanthi ishaan : =========== ఆడదానికి కావల్సిందేంటి అని ఓ లేడీ జడ్జ్ కోర్టులో అడుగుతుంది. ఒకడు వినయం, విధేయత అంటాడు. ఇంకొకడు శాంతి, కరుణ, అదృష్టం అంటాడు. మరొకడు వంట బాగా చేయాలంటాడు. ఇంకో పెద్దాయన పిల్లల్ని కనడమంటాడు. అవేవీ కావు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం అని చెప్పి ఆ జడ్జ్ అందరికీ అక్షింతలేస్తుంది. ఇంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు గానీ ఆడదానికి తనదైన ఉనికి, తన ఊపిరి మీద తనకే హక్కుందని చెప్పుకోగలిగే…
గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు ?
పార్థసారథి పొట్లూరి: ==================== గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు..? ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి ! అసలు నిజం తెలుసుకోండి ! గౌతమ్ ఆదానీ వారం క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత ధవంతుల జాబితాలో 3 వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు 8 వ స్థానానికి పడిపోయాడు ! మరి అత్యధిక పన్ను చెల్లింపు దారుల స్థానాలలో మొదటి స్థానంలో ఉండాలి కదా…
Hindudharma: అనంత శ్రీరామ్ ప్రసంగం విన్నాక హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది!
Nancharaiah merugumala senior journalist: పాటల రచయిత అనంత శ్రీరామ్ ‘హైందవ శంఖారావం’ ప్రసంగం విన్నాక పశ్చిమ గోదావరి సినీ కాపులే సనాతన హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది! తెలుగు సినిమాల్లో హిందూ ధర్మం మీద దాడి జరుగుతోందని ‘హైందవ శంఖారావం’ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించడం లేదు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్ (వీఎచ్‌పీ) ఈ సభ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాల్లో పనిచేసిన…
రియాలిటీ షోకూ హోస్ట్ గా కంగనా రనౌత్..?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.. డిజిటల్ ప్రొడక్షన్ హౌస్ ఏఎల్టీ బాలాజీ ఈ రియాలిటీ షోనూ నిర్మించనుంది.కాగా ఏక్తా కపూర్ కోసం తొలిసారి వ్యాఖ్యాతగా మారనున్నాను అంటూ కామెంట్ చేసిన కంగనా..కాసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత ఏక్తా కపూర్ అధికారికంగా ప్రకటించే అవకాశం…
