అడ్డుతొలగించుకోవడానికి కేసిఆర్ 120 కేసులు పెట్టారు: రేవంత్
తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపూర్, కోతులాపురం, అల్లందేవి చెరువు, సర్వేలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నాడని రేవంత్ మండిపడ్డారు. టీఆరెస్ పాలనలో మునుగొడులో గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని.. అలాంటి వారు ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ…