VidyaBalan: జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా..?

Nancharaiah merugumala senior journalist: సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా? వాస్తవానికి సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమాలు కాదని ప్రసిద్ధ హిందీ కవి, స్క్రీన్‌రైటర్‌ జావేద్‌ అఖ్తర్‌ చెప్పారని మంగళవారం సినీ నటి విద్యా బాలన్‌ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్‌ కుటుంబంలో పుట్టిన విద్యా బాలన్‌కు సమాజానికి దిశానిర్దేశం చేసే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై పడేశారని ఎప్పటి…

Read More

Devaratrailer: రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. “దేవర “

దేవర ట్రైలర్ టాక్: ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రెండు నిమిషాలు 40 సెకండ్ల ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ హంగామా, డైలాగులతో ట్రైలర్ నింపేశాడు దర్శకుడు కొరటాల. ” కులం లేదు మతం లేదు ధైర్యం తప్ప ఏమీ లేదు” …” రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. దేవరకథ ” అంటూ వచ్చే డైలాగులు మూవీ కథ నేపథ్యాన్ని తెలిపే…

Read More

Bandisanjay: రైల్వే పనుల అనుమతికై కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ..

Bandisanjay:  కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు లేఖను అందజేశారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు…

Read More

ganeshchaturthi:మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు..!

PawanKalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్  కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ …

Read More

ganeshchaturthi: హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్

Bandisanjay:  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ హారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ…

Read More

Emchestunnav: ఏం చేస్తున్నావ్ రివ్యూ .. ” అచ్చమైన ప్రేమ కథ ”

విశీ(వి.సాయివంశీ): నాలుగు ప్రేమలు ఉన్న అచ్చమైన ప్రేమకథ..!  ‘ఏం చేస్తున్నావ్?’ ఏం చేస్తాం? పెద్దలైతే కాలక్షేపం చేస్తారు. పిల్లలైతే అల్లరి చేస్తారు. అమ్మానాన్నలు పనులు చేస్తారు. మరి అప్పుడే కాలేజీ ఏజ్ దాటిన కుర్రకారు ఏం చేస్తారు? కొలువు. అదే వారికి నెలవు. అంతేనా? అంతకుమించి ఏమీ లేదా? ఉండకూడదా? ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు అబ్దుల్ కలాం. దాన్ని మనవాళ్లు మరోలా వ్యాఖ్యానించుకున్నారు. ‘ఫలానా కలలే కనండి.. ఫలానా మార్కులొస్తే అవే మీకు మీ కలల్ని…

Read More

Mirchi: అలరించిన మిర్చి తెలుగు మాట…!

Mirchi: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా 98.3 రేడియో మిర్చి, ‘‘మిర్చి తెలుగు మాట’’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29న మొదలై వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన ‘‘మిర్చి తెలుగు మాట’’ కార్యక్రమంలో తెలుగుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియయజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేడియో మిర్చి స్టేషన్లలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యమ్రం, ఖండతారాలు దాటిన తెలుగు ఖ్యాతిని ఆవిష్కరించింది. తెలుగును అమితంగా…

Read More
Optimized by Optimole