ఏకపక్ష కావిలింతకు భయపడే రాహుల్ పై అనర్హత వేటు వేయించారా?
Nancharaiah merugumala (senior journalist) రాహుల్ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్ 52 ఏళ్ల బ్యాచిలర్ పై అనర్హత వేటు వేయించారా? కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు అంటే 2018 జులై 21న రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి…