సమ్మక్క- సారక్క : జాతర కోసం మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ ..
మేడారం; తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతరకు ములుగు జిల్లా మేడారం ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే వనదేవతల దర్శనం కోసం వచ్చిన భక్తజనంతో ఆప్రాంతం కిక్కిరిస్తోంది. దాాదాపు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే వీలుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక మేడారం వచ్చే భక్తుల కోసం రూట్ మ్యాప్.. మేడారం వెళ్లేందుకు ప్రధానంగా ఐదు రహదారులు ఉంటాయి. పస్త్రా , తాడ్వాాయి, చిన్నబోయినపల్లి , కాటారం, భూపాలపల్లి…
Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా …!
Loksabhapolls: తెలంగాణాలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ 8-10, బీఆర్‌ఎస్ 35, బిజెపి 2-4, పార్లమెంట్ సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసుకుంటే..కాంగ్రెస్‌పార్టీకు 40 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బిజెపి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్…
SatyanarayanaSwamy: సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయాలంటే?
SatyanarayanaSwamy: హిందూ సంప్రదాయాల్లో సత్యనారాయణ స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. నూతనగంగా గృహ ప్రవేశం చేసేవారు.. కొత్తదంపతులు పెళ్లయిన మరుసటి రోజు స్వామి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకించి కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించడం హిందువులకు అలవాటు. అయితే వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? ప్రత్యేకత ఉంటో తెలుసుకుందాం! సత్యనారాయణ స్వామీ వ్రతం నారదుడు సంప్రాప్తినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకం హితం కోసం ఆయన అందించిన వరాలు, వ్రతాలు మరేమహర్షి…
Ambedkar: అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ అమెరికాలో విడుదలవుతోంది..
Nancharaiah merugumala senior journalist: ” అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్ విల్కిర్సన్ గ్రంథం ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ ఈ చిత్రానికి ఆధారం “ ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్ జర్నలిస్టు, రచయిత ఈసబెల్ విల్కిర్సన్ రాసిన ‘కాస్ట్: ద ఆరిజిన్స్…
Literature: సాహిత్య సభల్లో టైమర్ అవసరం..!
విశీ: సాహిత్య సభల్లో టైమర్ పెట్టాలని, వాళ్లకి కేటాయించిన టైం రాగానే ఒక నిమిషం ముందు గంట మోగేలా ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను.(నేను చూసినంత వరకు ఖదీర్ గారు నిర్వహించే సమావేశాలు టైం ప్రకారం జరుగుతాయి. టైం కాగానే ఆయన లేచి వాచీ చూస్తారు. ప్రసంగం ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది). TED Talksలో 18 నిమిషాలలోపు ప్రసంగం ముగించాలి. ఎంత ఘనులైనా అదే నిబంధన! మన దగ్గర మాత్రం కొందరు…
Telangana: తలుపులు మూసి ‘తెలంగాణ బిల్లు ‘ ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్ ఎప్పుడవుతుందో!
Nancharaiah merugumala senior journalist: తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్ ఎప్పుడవుతుందో! ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు. ‘రాజ్యసభ, లోక్ సభల మొత్తం డోర్లు అన్నీ వేయించేసి సోనియమ్మ ఏపీ…
MEDARAMHISTORY: సమ్మక్క- సారక్క జాతర వెనక ఇంత కథ ఉందా?
సమ్మక్కసారక్కజాతర; ఓవైపు శివసత్తుల పూనకాలు.. మరోవైపు కోయదోరల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవు . వనదేవతలకు మొక్కులు చెల్లించడం.. అమ్మవార్లకు నివేదించే బంగారాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించడం ఈజాతర ప్రత్యేకత. కుంభమేళ తర్వాత జరిగే అతిపెద్ద జాతర కోసం కోట్ల మంది భక్తులు వేచిచూస్తారు. ఇంతలా చెప్తున్నానంటే ఆజాతర ఏంటో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది కదా! అదేనండి ! మాఘమాసంలో తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగేటువంటి సమ్మక్క _ సారక్క జాతర. ఆజాతర…
Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!
Nancharaiah merugumala senior journalist: గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…