తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బీజేపీదే: బండి సంజయ్
BJPTelangana: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో…
చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్లో తాజా సీజన్లో చెన్నై జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాజస్థాన్ తో జరిగిన పోరులో 45 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. డుప్లెసిస్(33; 17 బంతుల్లో 4×4, 2×6), మొయిన్ అలీ(26; 20 బంతుల్లో 1×4, 2×6), అంబటి రాయుడు(27; 17 బంతుల్లో 3×6), సురేశ్ రైనా(18; 15…
ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్_ మోదీ
2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు భారీ ప్రకటనలు చేశారు ఆర్థికమంత్రి. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ లోని అంశాలు ఉపకరిస్తాయని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు…
కేసీఆర్ ఎక్కడ..?
– వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించని ముఖ్యమంత్రి – వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన లేదు కరోనా మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉత్సాహంగా పాల్గొంటుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడం.. వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అసెంబ్లీ సాక్షిగా వైద్య నిపుడికి మల్లే పారసీటామల్…
కామిక ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Kamikaekadashi: ఆషాడ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో భక్తులు దీనిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు శ్రీ హరికి తులసి ఆకులతో పూజ చేయటం, వెన్న దానం చేయడం వలన మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామిక ఏకాదశి రోజున శ్రీ హరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా…..
రావి చెట్టు వలన కలుగు ఫలితములు!
అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క: మూలము _బ్రహ్మ.. దాని మధ్య భాగమే – విష్ణువుదాని చివరి భాగము – శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి….