తెలుగు జర్నలిస్టూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి..!

Nancharaiah merugumala senior journalist: తెలుగు జర్నలిస్టూ యూనివర్సిటీ ప్రొఫెసర్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి గారి పదవీ విరమణ నిజంగా వార్తే..! పూర్వపు  విశాల ఆంధ్ర ప్రదేశ్‌ విభజన వల్ల తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం కరీంనగర్‌ జిల్లాకు చెందిన అల్లం నారాయణ, డాక్టర్‌ ఘంటా చక్రపాణికి వచ్చింది. తెలంగాణ అవతరణ ఫలితంగా వరంగల్‌ జిల్లాలో కుటుంబ మూలాలున్న కామ్రేడ్‌ దేవులపల్లి అమర్‌ గారైతే అవశేషాంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని,…

Read More

TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read More

Janasena: వైసీపీకి జనసేన కౌంటర్..”ఇప్పటికిప్పుడైన సంతోషంగా దిగిపోతా ” కార్టూన్ వైరల్..!

Janasenacartoon:ఏపీ సీఎం జగన్ పై జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల  నేషనల్ ఛానల్ ‘ఇండియా టుడే ‘ నిర్వహించిన  ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా కన్సల్టింగ్ ఎడిటర్  అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా  జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరిగింది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ జనసేన సెటైరికల్ కార్టూన్ డిజైన్ చేసింది. …

Read More
Optimized by Optimole