రాముడి ఆగమనం.. ఆదిపురుష్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్..
Adipurushtrailer: రెబల్ స్టార్లు అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈచిత్రం ట్రైలర్.. తెలుగు ,తమిళం, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో విడుదల అయ్యింది. అన్ని భాషల్లోనూ ట్రైలర్ కు సినీ ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా సంగంతి సరేసరి.. , రాముడిగా ప్రభాస్ నటన నెక్ట్స్ లెవల్, గ్రాఫిక్స్ అద్భుతం అంటూ…