జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతోంది : నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతోందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తల కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని..బాధిత కుటుంబానికి 90 రోజుల్లోనే బీమా సాయం అందేలా…