Actress: అశికా అందాల కనువిందు..

Ashikarangnath: ‘ నా సామీ రంగ ‘ చిత్రంతో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మంచి జోష్ లో ఆశికా రంగనాథ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తుండటంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Insta

Read Full News

12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..

Nancharaiah merugumala senior journalist: 12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..అనవసరంగా కులం వివరాలు చెప్పొద్దనేది బీజేపీ సర్కారు పాలసీ అట! ‘1948 జనవరి 30 సాయంత్రం తన రోజువారీ ప్రార్థనా సమావేశంలో ఉండగా గాంధీజీని ఒక యువకుడు పిస్తోలుతో కాల్చిచంపాడు. వెంటనే అక్కడ లొంగిపోయిన ఈ హంతకుడు పుణెకు చెందిన బ్రాహ్మణుడు. పేరు నాథూరాం గోడ్సే.’ అని మహాత్మా గాంధీపై రాసిన పాఠంలోని వాక్యం ఇది. ఇది 12వ…

Read Full News

APpolitics: వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం: పవన్

PawanKalyan: విజయనగరం జిల్లాలో లభించిన అపూర్వ స్వాగతం చూస్తే కూటమి విజయం ఖాయమైపోయిందని అర్ధమైందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  మీ ప్రేమాభిమానాలు చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని  పవన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం…

Read Full News

Telangana: రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

Mlckavitha: బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె రైల్ రోకో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. “జూలై 17న బీసీ బిల్లు సాధన కోసం నిర్వహించనున్న రైల్ రోకోకు అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీ బిల్లు అమలుపై బీజేపీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు…

Read Full News

మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మరొక ‘వేరియంట్‌’ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరిస్తున్నారు. మళ్లీ వైరస్ విజృంభణకు మ్యుటేషన్లు కారణమని ఆమె స్పష్టం చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించడం ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణమని.. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. టీకాలు వేసుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తిని…

Read Full News

విశాఖ: వారాహి విజయ యాత్రపై నాదెండ్ల సన్నాహక సమావేశం

Janasena: జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో ఆయన  సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ…

Read Full News

Morsing: ఈ కళాకారిణి కథ ఎందరికో ఆదర్శం..

Morsingartist: మోర్సింగ్(Morsing).. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఓ సంగీతం వాయిద్యం ఇది. వాయిద్యాల్లో అతి చిన్నగా కనిపించేది కూడా ఇదే. శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఝుమ్మని వినిపిస్తుంది. ఇదీ అని చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ, వాయిద్యకారులు దాన్ని వాయిస్తుంటే మాత్రం మీరు గుర్తుపడతారు. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఈ వాయిద్యం గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మురళీకృష్ణ గురించి చెప్పుకోవాలి. దేశంలోని అతి తక్కువమంది మహిళా…

Read Full News
Optimized by Optimole