బాబు అరెస్టుతో టీడీపీకి దక్కేది మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా?
Nancharaiah merugumala senior journalist: “జగన్ 39–40 ఏళ్ల వయసులో జైలులో 16 నెలలు గడిపొస్తే..67 అసెంబ్లీ సీట్లొచ్చాయి..73 ఏళ్ల చంద్రబాబు 52 రోజుల నిర్బంధం తర్వాత ఆర్నెల్లకు జరిగే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దక్కేది ఏభయి రెండా? అరవై ఏడా? మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా? “ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత లోక్ సభ 18వ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 16వ ఎన్నికలకు దాదాపు ఐదున్నర నెలల…