×

టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన నటి రష్మిక మందన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘అర్జున్​రెడ్డి’ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక స్పెషల్​ సాంగ్ చేయనున్నట్లు బీటౌన్​ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనిల్​ కపూర్​, బాబీ డియోల్​, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే రష్మిక.. అల్లు అర్జున్_ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. ఆ మూవీ ఒక్క బాలీవుడ్లోనే వందకోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలోనే క్రేజ్ దృష్ట్యా ప్రత్యేక సాంగ్ కోసం యానిమల్ చిత్ర యూనిట్ రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాక ఆమె త్వరలోనే ఓ బాలీవుడ్​లో చిత్రంలో హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

కాగా రష్మిక.. శర్వానంద్​తో కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్​గా వస్తున్న ‘పుష్ప ది రూల్​’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole