APelections: వైసీపీ రాహువు తొలగే సమయం వచ్చేసింది : పవన్ కళ్యాణ్
APpolitics: ‘అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే ఏం చేయలేని జగన్.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వ నాశనం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏదో చేస్తానని చెబుతున్నాడు. ఎన్నికల వేళ ఓట్ల కోసం రకరకాల మాటలు తియ్యగా చెబుతున్నాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అభివృద్ధిలో అట్టడగు స్థానానికి తీసుకెళ్లిన ఈ వైసీపీ నాయకుడికి ఇప్పటికే ఓటమి అర్ధమయింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ప్రజలకు కనీస భద్రత లేకుండా శాంతిభద్రతలను…