Bandisanjay: “ప్రజాహిత యాత్ర”నై వస్తున్నా… ఆశీర్వదించండి.!!
బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యదర్శి.. గల్లీలో ఎవరున్నా…దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోదీ ఉండాలని యావత్ భారత్ కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, కరీంనగర్ ప్రజల హితం కోసం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఈ నెల 10 నుంచి ప్రజా హిత యాత్రనై మీ ముందుకు వస్తున్నా. అహర్నిశలు శ్రమించి మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వానికి,…