హీరోయిన్స్ అంతా టాప్ క్లాస్ వేశ్యలే _ మహిక శర్మ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి మహికా. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఏ చిన్న విషయమైనా కూడా బూతద్దంలోనే పెట్టి చూస్తారని.. అన్నింటికి ఎగ్జైట్ అయిపోతారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అవకాశాల వేటలో చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదంటే నిర్మాతలకు బలవుతూ ఉన్నారని తెలిపింది. సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలోతన కెరీర్‌లోనూ ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాని వెల్లడించింది మహిక శర్మ. కాగా సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా…

Read More

విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపూల్!

బాలీవుడ్ స్టార్స్ రిలేషన్స్ విషయములో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు . వారి మధ్య బంధాలు గాలి బుడగలాంటివి. ఇట్టే కలిసిపోతారు.అట్టే విడిపోతారు. తాజాగా మరో స్టార్ కపూల్ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పిల్లాడి బాధ్యతను ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు. విడాకుల విషయమై స్పందిస్తూ..15 సంవత్సరాల వైవాహిక బంధం జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు,…

Read More

‘ సైనా’ ఓటిటిలో రిలీజ్!

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా'(బయోపిక్). ఈ చిత్రంలో ఆమె పాత్రను బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పోషిస్తున్నారు. ఈచిత్రం పూర్తయి ఏడాది కావొస్తున్న కరోనా లాక్ డౌన్ తో వాయిదాపడింది. ఇప్పుడు ‘సైనా’ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాగా కరోనా లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ప్రేక్షకులు అంతగా సుముఖుతగా…

Read More

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని…

Read More

ఢిల్లీ అల్లర్ల లో సిద్దూ పాత్రపై అనుమానం!

దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల వెనక బాలీవుడ్ నటుడు ,గాయకుడు దీప్ సిద్దూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సిద్దు తప్పుదోవ పట్టించాడని.. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టాడాని.. తద్వారా శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల పెద్దలు ఆరోపించారు. సిద్దు ఎవరు.. రైతులతో సంబంధం ఏంటి..? పంజాబ్ గాయకుడిగా , బాలీవుడ్ నటుడిగా సిద్దుకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. అతను మంచి వక్త…

Read More

ఓ ఇంటివాడుకానున్న వరుణ్!

బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో ఓఇంటివాడుకానున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసీ నటాషా దలాల్ ను ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహమాడనున్నాడు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఈ వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , కత్రినాకైఫ్, కరణ్ జోహార్ పెళ్లి సమయానికి వస్తారని సమాచారం. వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో…

Read More
Optimized by Optimole