Posted inAndhra Pradesh Latest News
Chandrababu: ఏ నమూనాతో బాబు ఏలుతారో..?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్కు రెండో సీఎం అయిన తాజామాజీ…