pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!
Nancharaiah Merugumala senior journalist: తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…