చెన్నై ఘన విజయం!
ఐపీఎల్లో చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన పోరులో అజట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(57; 55 బంతుల్లో 3×4, 2×6), మనీశ్ పాండే(61; 46 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో విలియమ్సన్(26 నాటౌట్;…