ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా స్వతంత్ర భారత ముగింపు వేడుకలు(ఫోటోస్)
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు. కార్యక్రామానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్. మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్. ఈ ముగింపు వేడుకకు శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలంగాణలో 15 రోజుల పాటు నిర్వహించిన భారత…