తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం!
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తుంటే…. టీఆర్ఎస్, బీజేపీలు దొందు దొందేనంటూ…కాంగ్రెస్ చెబుతోంది. మొత్తానికి… మూడూ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో… తెలంగాణ రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గా చూసిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం సైతం దళితులకు…