Headlines

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..

Covid2023: దేశంలో మ‌రోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గ‌త వారం రోజులుగా  కోవిడ్ కేసుల సంఖ్యను ప‌రిశీలిస్తే కేసుల సంఖ్య  రోజురోజుకు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్ర‌కారం తెలిసింది. నిన్న‌టితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుద‌ల క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4…

Read More

తెలంగాణపై మరోసారి పంజావిసురుతున్న కరోనా!

తెలంగాణపై కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత వారం రోజులుగాక కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 608 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 8 లక్షల 5 వేల 137 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు మహ్మమారి నుంచి 459 మంది కోలుకోగా.. ఆసంఖ్య 7 లక్షల 95 వేల 880 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల…

Read More

తెలంగాణలో కొత్తగా 516 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 516 కరోనా కేసులు నమోదయ్యాయి.మహమ్మారి నుంచి 216 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 434 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక  రాష్ట్రవ్యాప్తంగా అధికారులు గడిచిన 24 గంటల్లో 26 వేల 976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే కొత్తగా 261 కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు…

Read More

టీంఇండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకి కరోనా!

ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో…

Read More

త్వరలో ప్రధాని మోడీకి కోవిడ్ వాక్సిన్..

ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు. వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు… ప్రస్తుతం…

Read More

ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..?

– అధిక నిధుల కేటాయింపు పై ఆశాభావం కోవిడ్ ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రులున్న, సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండు పెరుగుతుంది. 2021-22 ప్రవేశపెట్టె బడ్జెట్లో వైద్య రంగానికి నిధుల కేటాయింపు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న అన్ని వర్గాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోవిడ్ ముంపు తొలగకపోవడం.. భవిష్యతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని…

Read More

కోవిడ్ మరణాలు సంఖ్య తగ్గింది: నీతి అయోగ్

కోవిడ్ మరణాలు సంఖ్య దాదాపు ఎనిమిది నెలల తరువాత 140% కన్నా తక్కువగా పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ విషయమై నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ ‘కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి వచ్చిన నివేదికలు చాలా తక్కువని.. ఇప్పటివరకు 4,54,049 మందికి టీకాలు వేశారని.. ఏడు నెలల తరువాత కేసుల సంఖ్య 2 లక్షలకు తగ్గిందని అన్నారు. కోవిడ్ టీకా విషయంలో మొదటి మూడు రోజులు రోగ…

Read More
Optimized by Optimole