Karthikaekadashi: కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసా..?
Ekadashi2024: ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రభోదైక దశి.. బృందావన ఏకాదశి.. బోధన ఏకాదశి.. ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు (శయనించిన) ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక ఏకాదశిన మేల్కొన్నాడని పురాణ కథనం. పవిత్రమైన ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చేయాలి. తులసి దళాలతో హరిని.. బిల్వ దళాలతో హరుడుకి అర్చన చేసి ఉపవాసం…