kurmajayanthi: నేడు కూర్మ జయంతి.. విశిష్టత ఏంటో తెలుసా?
Kurma jayanthi: ️️️️️️️” మంధనాచల ధారణ హేతో .. దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో: భక్తంతే పరిపాలయమామ్ “ కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్లీర సాగరం చిలకడం మొదలెట్టారు. వాసుకుని తాడుగా చేసుకొని మందరగిరిని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా.. అనుకోకుండా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో దేవతలు మహావిష్ణువును శరణువేడారు. అప్పుడు నారాయణుడు కూర్మం రూపం దాల్చి మందగిరిని సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. …